పోచారంకు మంత్రి కేటీఆర్ పరామర్శ.

హైదరాబాద్;
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డిని హాస్పిటల్ లో రాష్ట్ర ఐటి & పురపాలక శాఖ మంత్రి శ్రీ కెటిఆర్ గురువారం పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం మంత్రి పొచారంకు మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.