పోచారంకు మంత్రి హరీష్ రావు పరామర్శ.

హైదరాబాద్;
సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని,త్వరగా కలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేసిన మంత్రి హరీష్.