పోలీసుల అదుపులో కత్తి మహేశ్.

హైదరాబాద్;
ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ ను అదుపు లోకి తీసుకున్న పోలీస్ దేవుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి బంజారా హిల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన సంఘాలు.సంఘా పిర్యాదు పై కేసు నమోదు. కత్తి ని ఇంటి దగ్గర నుంచి అదుపు లోకి తీసుకున్న పోలీస్ లు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.మంగళవారం కత్తి ని రిమాండ్ కు తరలించే అవకాశం