పోలీసు ఉద్యోగాల్లో 3 సంవత్సరాల సడలింపు.

హైదరాబాద్:
తెలంగాణ పోలీస్ రిక్యుర్మెంట్ లో 3 సంవత్సరాలు వయో పరిమితి పెంచుతూ ఉత్తర్వులు. జారీ చేసిన తెలంగాణ పోలీస్ రిక్యుర్మెంట్ బోర్డ్. మొత్తం 18,482  పోస్టులకు గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన పొలీస్ రిక్యుర్మెంట్ బోర్డ్. అన్ని విభాగాల్లో  విడుదల చేసిన ఉద్యోగాలకు 3 సంవత్సరాలు వయో పరిమితి పెంచుతూ ఆదేశాలు జారీ.