ప్రధానితో కేటీఆర్ భేటీ.

హైదరాబాద్:
మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోడితో మంత్రి కేటీఆర్ భేటి కానున్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, విభజన హామీలు, పలు అంశాలను ప్రధాని మోడి, కేంద్రం దృష్టి కి కేటీఆర్ తీసుకెళ్లనున్నారు.