ప్రధానితో కేసీఆర్ భేటీ.

ఢిల్లీ:
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సమావేశమయ్యారు. హైకోర్టు విభజన, తెలంగాణలో కొత్తజోన్లఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన హామీల అమలు తదితర అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చలు జరిపారు.