ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల రాజీనామా.

  • రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించిన పరకాల.

విజయవాడ:
ప్రతిపక్ష నాయకుడు జగన్ వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం చెందిన డాక్టర్ పరకాల తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా తనపై చేస్తున్న నిందాప్రచారంపై కలత చెందారు. తక్షణం రాజీనామా ఆమోదించాలని లేఖలో ముఖ్యమంత్రిని డాక్టర్ పరకాల ప్రభాకర్ కోరారు. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి అండగా నిలబడిన డాక్టర్ పరకాల ప్రభాకర్.