బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం బోనాలు, సీఎం కే చంద్ర శేఖర రావు కి ఆహ్వాన పత్రిక

మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ , మరియు అమీర్ పేట్ కార్పొరేటర్ శ్రీమతి శేషుకుమార్ గారు , ఆలయ ఈఓ , బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కమిటీ సభ్యులు ఏ నెల 17 తేదీన జరగబోయే బల్కం పేట బోనాలు కల్యాణోత్సవానికి రావాల్సిందిగా సీఎం కే చంద్ర శేఖర రావు కి ప్రగతి భవన్ లో ఆహ్వాన పత్రిక అందజేశారు