‘బహిష్కరణ’ పై హైకోర్టులో పరిపూర్ణానంద పిటిషన్.

హైదరాబాద్:
తనను హైదరాబాద్ నగర బహిష్కరణ చేయడాన్ని సవాలు చేస్తూ స్వామి పరిపూర్ణ నంద హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో లంచ్ మోషన్ ధాఖలు చేసిన పరిపూర్ణ నంద లంచ్ మోషన్ తర్వాత విచారించనున్న హైకోర్టు. భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను తెలంగాణ పోలీస్ శాఖ విస్మరిస్తుందని పిటీషన్ లో పేర్కొన్న స్వామి పరిపూర్ణ నంద. తన బహిష్కరణ ను వెంటనే తొలగించేలా తెలంగాణ పోలీస్ శాఖ కు ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ వేశారు.