బాసర లో భక్తుల రద్దీ.

నిర్మల్:
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తులు ఉదయం నుండి బారులు తీరి అమ్మవారికి ఇష్టమైన రోజు మూల నక్షత్రం కావడంతో వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి గంటల తరబడి నిలబడిన భక్తులు వేచి ఉండి ఆమ్మవారిని దర్శించుకున్నారు . అమ్మవారి దార్శనికి స్థానిక ఎమ్మెలే విట్టల్ రెడ్డి ప్రత్తేక పూజలు నిర్వహించారు. అనంతరం వరంగల్ రేంజ్ ఐ .జి నాగిరెడ్డి తమ కుటుంబ సమేతంగా అమ్మవారికి దర్శించుకొని ప్రత్తేక పూజలు నిర్వహించరు.