బీజేపీలో చేరిన పెద్దిరెడ్డి, చాడా!!

న్యూఢిల్లీ:

బీజేపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు. మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బోడ జనార్దన్, శశిధర్ రెడ్డి(మెదక్)లు ఈరోజు పార్టీ కేంద్ర కార్యలయంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిసారు.