బీజేపీ లోకి మునిసిపల్ చైర్మన్.

యాదాద్రి :
టీఆర్ ఎస్ పార్టీ నుండి బీజేపీ సొంత గూటికి భువనగిరి మున్సిపల్ చైర్మన్ సుర్వి లావణ్య 7వార్డు కౌన్సిలర్ నరేష్, షాద్ నగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో చేరారు.