బోట్ క్లబ్ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు

హైదరాబాద్ బోట్ క్లబ్ అధ్యక్షునిగా ప్రస్తుత అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.