బోధన్ మున్సిపల్ ఛైర్మన్ ఎల్లయ్య పై కౌన్సిలర్ల తిరుగుబాటు.

నిజామాబాద్:
బోధన్ మున్సిపల్ ఛైర్మన్ ఎల్లయ్య పై కౌన్సిలర్ల తిరుగుబాటు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అనుమతి‌ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించిన టిఆర్ఎస్ ఏంఐఏం బిజెపి కాంగ్రెస్ పార్టీలకు చెందిన 29 మంది కౌన్సిలర్లు.