భార్య, అత్త మామల వేధింపులు. యువకుని ఆత్మహత్య.

విజయవాడ:
కృష్ణలంకకు చెందిన గురువా రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు సెల్ఫీ తీసుకున్న గురువారెడ్డి. తన చావుకు భార్య గాయత్రి, అత్తమామలు, బావ మరిది కారణమని వీడియో లో చెప్పిన గురువారెడ్డి. క్షమించాలని తల్లిందండ్రులను కోరిన రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్న గురువారెడ్డి.  కృష్ణలంక పోలీసులు గురువా రెడ్డిని చెయ్యని తప్పుకు రెండు రోజులు స్టేషన్ లో ఉంచి ఇబ్బంది పెట్టారని బంధువుల ఆరోపణ. అదే విషయాన్ని సెల్ఫీ వీడియో లో చెప్పిన మనస్తాపం చెందనన్న మృతుడు.