భూకబ్జాలపై హైకోర్టు సీరియస్.

హైదరాబాద్:
బాలాపూర్ దేవతలగుట్ట భూముల కబ్జాపై హైకోర్టు తీర్పు. 150 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే స్వాదీనం చేసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ‘ఫ్రైడ్ ఇండియా’ సంస్థ పేరుతో కొనసాగుతున్న విల్లాల నిర్మాణం. అధికారులు పట్టిచ్చుకోక పోవడాన్ని తీవ్రంగా మందలించిన హైకోర్టు. ఈ వ్యవహారంపై పిటీషనర్ మీడియా సమావేశం.