మంత్రి సమావేశం బహిష్కరణ.

Jagityala:

టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసులకు తక్కువ రేటుకు భూమి కేటాయించిన ప్రభుత్వం జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి నిర్లక్ష్యం చూపుతున్నట్టు విమర్శిస్తూ సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశాన్ని బాయ్ కాట్ చేసి జర్నలిస్టులు నిరసన తెలిపారు.