మల్లన్నను దర్శించుకున్న హరీశ్ రావు.

కర్నూల్:
సోమవారం నాడు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు, కుటుంబ సభ్యులు.