మాజీ ఎం.ఎల్.ఏ.గుమ్మడి నర్సయ్య కు గుండెపోటు.

ఖమ్మం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లేందు మాజీ శాసనసభ్యుడు, న్యూ డెమొక్రసీ నేత గుమ్మడి నర్సయ్య తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఆయనను ఖమ్మంలో ఆరోగ్య ఆస్పత్రిలో చేర్చారు. గుమ్మడి నర్సయ్య ఇల్లేందు నుంచి 5 సార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు.