‘ముందస్తు’ పై కేసీఆర్ వ్యాఖ్య వెకిలి చేష్ట. – కోదండరాం.

నల్లగొండ:
ముందస్తు ఎన్నికలపై కెసిఆర్ వ్యాఖ్యలు వెకిలి, చేష్టలు, పిల్ల చేష్టలుగా ఉన్నట్టు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. విభజన హామీలపై రెండు రాష్ట్రాల నేతలు, ప్రజలు కలసి పని చేయాలని కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా TJS సిద్ధం అని అన్నారు.