ముంబయిలో కూలిన చార్టర్డ్ విమానం. ఐదుగురు దుర్మరణం.

ముంబయి:
నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలో జనావాసం సమీపంలో ఒక ఛార్టర్డు విమానం కూలిపోయింది. ఘటనలో విమానంలోని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.