ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలుసుకున్న మాజీ ప్రధాని దేవెగౌడ.

హైదరాబాద్:
మాజీ ప్రధాని దేవెగౌడ ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలుసుకున్నారు. ఆయన మాజీ ఎంపి టి.సుబ్బిరామిరెడ్డి మనవడి పెళ్ళికి హజరయ్యేందుకు శనివారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు.