మైనర్ బాలికపై లైంగిక దాడి. రెండేళ్లుగా తేలని కేసు.

గుంటూరు:
నగరంలో ఒక మైనర్ బాలికపై ఓ పోలీస్ అధికారి డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. గుంటూరు పట్టాభిపురం ఠాణా సి ఐ కారు డ్రైవర్ జానీ పై అత్యాచారం కేసు నమోదైంది. మైనర్ బాలిక పై జానీ అత్యాచారం చేసినట్టు ఆ బాలిక కుటుంబ సభ్యులు చెప్పారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజీచేసుకోమని బాధితుల పై పోలీసులు ఒత్తిడి చేశారు. తల్లిదండ్రులు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకు వెళతమని చేపటంతో వారిపై కేసు నమోదు చేశారు. ఎస్పీ ని కలవనున్న బాధితురాలి తల్లిదండ్రులు. 2016 లో మైనర్ బాలిక పై జానీ అత్యాచారం చేశాడని సమాచారం. అప్పట్లో కేసు నమెాదు చేసిన కొత్తపేట పోలీసులు