మైహోం అధినేత రామేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు.

మైహోం అధినేత రామేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు.

Hyderabad:

నందగిరిహిల్స్‌లోని ‘మై హోమ్’ గ్రూప్ అధినేత రామేశ్వరరావు ఇంట్లో కొనసాగుతున్న ఐ.టి. సోదాలు. సోదాల్లో పాల్గొన్న దాదాపు 100 మందికిపైగా అధికారులు.పలు పత్రాల పరిశీలిస్తున్న అధికారులు.