మొక్కలు నాటిన మంత్రి.

మహబూబ్ నగర్:
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, దేవరకధ్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి,జిల్లా పరిషత్ చైర్మన్ బండారు భాస్కర్ తదితరులు.