రష్యా లో జరిగిన బాక్సింగ్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన మౌనిక కు ఘనస్వాగతం.

బెల్లంపల్లి:
రష్యా లో జరిగిన బాక్సింగ్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన మౌనిక కు బెల్లంపల్లి రైల్వేస్టేషన్ లో స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు.