రాష్ట్ర హోంమంత్రిని కలుసుకున్న టిఆర్ఎస్ నాయకుడు.

హైదరాబాద్:
రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి ని టిఆర్ఎస్ నాయకుడు సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ బలోపేతం గురించి కొద్ది సేపు చర్చించినారు.