రిజర్వాయర్ లో ముగ్గురు దుర్మరణం.

రిజర్వాయర్ లో ముగ్గురు దుర్మరణం.

Janagama

జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ లో శనివారం ముగ్గురు మృత్యువాత పడ్డారు.మృతుల్లో ఇద్దరు మరదళ్లు, బావ ఉన్నారు.బావ అవినాష్,మరదళ్లు సంగీత, సుమలత.మృతులు రఘునాథపల్లి మండలం G.V తండాకు చెందిన వారిగా గుర్తింపు.భార్య, ఇద్దరు మరదళ్ళతో కలసి సెల్ఫీకోసం బొమ్మకూరు రిజర్వాయర్ లోకి అవినాశ్ వెళ్లాడు. సరదా కోసం వెళ్తే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది