రేణుదేశాయ్ వివాహo. ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు. -పవన్ కల్యాణ్

రేణుదేశాయ్ వివాహబంధంలోకి అడుగుపెడుతున్నందుకు ఆమె మొదటి భర్త పవన్ కల్యాణ్ మంగళవారం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె జీవితం సుఖ,శాంతులతో కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు.