రేపు కనకదుర్గమ్మ గుడికి కేసీఆర్.

హైదరాబాద్:
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం 11.30 గంటలకు విజయవాడ కనకుదుర్గను దర్శించుకోనున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, తెలంగాణ రాష్ట్రం వస్తే ముక్కు పుడక చేయిస్తామనే మొక్కు చెల్లించుకుంటారు.