రోడ్డు ప్రమాదం. ముగ్గురి పరిస్థితి విషమం.

సిద్దిపేట:
గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ శివారులో రాజీవ్ రహదారిపై లారీ టాటా zest కారు డీ. ఏడుగురికి తీవ్రగాయాలు ముగ్గురు పరిస్థితి విషమం. ఆస్పత్రికి తరలించారు.