ల్యాబ్ అసిస్టెంట్ ఆత్మహత్య.

భధ్రాద్రికొత్తగూడెం:
పాల్వంచ కరకవాగు రైల్వేపట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న చావ సతీష్(23). సతీష్ స్థానిక ఓ ప్రైవేట్ కాలేజీ లొ ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు ఆత్మహత్య పై అనుమానాలు.