వికారాబాద్ శాసనసభ్యునికి సతీ వియోగం.

వికారాబాద్ జిల్లా:
వికారాబాద్ MLA సంజీవరావు భార్య తార (38) సోమవారం తెల్లవారుఝామున 3 గంటలకు సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు.