విద్యార్థులతో హరీశ్ సహ పంక్తి!!

విద్యార్థులతో హరీశ్ సహ పంక్తి!!

Siddhipeta:

సిద్దిపేట జిల్లాలో పదో తరగతిలో పది జీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులను.నగదు బహుమతులతో సత్కరించి వాళ్లు తో కలిసి భోజనం చేస్తున్న నాయకుడు హరీశ్ రావు.