విద్యాసంస్థలలో హరితహారం.

హైదరాబాద్:
విద్యా సంస్థలలో హరితహారం అమలుపై సచివాలయం సి.బ్లాక్ లో అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి. హాజరైన విద్యా శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య, అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పి.కె జా, సీఎం ఓ.ఎస్.డి ప్రియాంక నర్గీస్, విద్యా శాఖ ఇంచార్జ్ కమిషనర్ అధర్ సిన్హా, ఇతర అధికారులు.