వివాహితపై లైంగిక దాడి.

నాగర్ కర్నూల్ జిల్లా:
కల్వకుర్తి పట్టణంలోని, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో,సోమవారం రాత్రి నలుగురు పోకిరీలు వివాహిత పై అత్యాచారం బాధితురాలు 100 కు ఫిర్యాదు చేయడంతో,పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నిందితులపై కేసు నమోదు. ఈ ఉదయం జిల్లా పోలీసు అధికారి సన్ ప్రీత్ సింఘ్ అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.