వివేక్ కూతురు పెళ్ళి.

హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ గడ్డం వివేకానంద్ కూతురు వైష్ణవి గవర్నర్ నరసింహన్ తో పాటు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ డాక్టర్ సి లక్ష్మారెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, వీరితో పాటు మాజీ మంత్రి గడ్డం వినోద్ తదితరులు హాజరయ్యారు.