వెంకన్న సన్నిధిలో టిఆర్ఎస్ నాయకులు.

తిరుపతి:
పలువురు టీఆరెస్ నాయకులు శుక్రవారం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వారిలో ఎం.పి. లు బాల్క సుమన్, జోగినపల్లి సంతోష్, శేరి శుభాష్ రెడ్డి, పి.శ్రీనివాస్ రెడ్డి, పరమేశ్వరరెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు.