వేములకొండలో ట్రాక్టర్ బోల్తా.10 మంది కూలీలు దుర్మరణం.

నల్లగొండ:
వేములకొండ ప్రాంతంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు.
ట్రాక్టర్ లో 30 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం.10 మంది కి పైగా మృతి చెందినట్లు అనుమానం.పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.