వై.ఎస్.ఆర్.సెక్రటరీ కూతురికి ఉద్యోగం!

Amaravathi:

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు సుబ్రహ్మణ్యంకు క డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
2009 సెప్టెంబరు 2 న వైెఎస్ తో పాటు ప్రమాదంలో ఆయన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మరణించారు.కారుణ్యనియామకం కింద సింధూ సుబ్రహ్మణ్యంకు గ్రూప్ వన్ ఉద్యోగమిస్తూ ఆదేశాలిచ్చిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్.