వై. ఎస్.కు. నివాళి

హైదరాబాద్:
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా టిపిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క,కెవిపి తదితరులు నివాళి అర్పించారు.పీజురీయంబర్స్ మెంట్, పించన్లు, ఇందిరమ్మ ఇల్లులు, జలయజ్ఞం అపార భగిరథుడు, ఒక్క రూపాయి కూడా పన్ను లు వేయని మహా మనిషి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన రాజన్న అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.