శంషాబాద్ లో దారుణం.

  • లైంగిక దాడి.
    గర్భం దాల్చిన మైనర్ బాలిక.

హైదరాబాద్:
మైనర్ బాలికకు ప్రేమిస్తున్నానని మాయమాటలు చేప్పి రెండు సంవత్సరాలుగా బలవంతంగా అత్యచారానికి పాల్పడుతున్న విజయ్ (25)గర్భం దాల్చిన బాలిక,ఎవరికైనా చెప్పితే చంపుతానని బెదిరించి అబార్షన్ చేయించిన విజయ్.నిందితుడి చెర నుంచి తప్పించుకుని సైబరాబాద్ షీ టీం పోలీసులకు పిర్యాదు చేసిన మైనర్ బాలిక.రంగంలోకి దిగిన షీటీం పోలీసులు నిందితుడిని శంషాబాద్ మార్కెట్‌లో అదుపులోకి తీసుకొన్న షీటీం పోలీసులు, ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగింత. నిందితుడు విజయ్ శంషాబాద్ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారి.