‘శైలజారెడ్డి అల్లుడు’ పోస్టర్ విడుదల.

 

నాగ చైతన్య, అను ఇమాన్యుయల్ హీరో, హీరోయిన్ లుగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ పోస్టర్ విడుదల చేశారు.