సిపిఆర్వోలో దుర్గందం.

హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వ సెక్రెటేరియట్ ‘అనాథ’గా మారుతున్నది. దాదాపు 10 ఎలుకలు చనిపోవడంతో సి.బ్లాక్ ను శనివారం ఆ దుర్వాసన చుట్టిముట్టింది. దుర్గంధం భరించలేక జర్నలిస్టులు, సిబ్బంది తీవ్ర అవస్థలపాలవుతున్నారు. కొందరు జర్నలిస్టులకు వాంతులయ్యాయి.