Home » సి.ఎస్.తో మిథాని చైర్మన్ భేటీ. సి.ఎస్.తో మిథాని చైర్మన్ భేటీ. June 20, 2018 Comments Off on సి.ఎస్.తో మిథాని చైర్మన్ భేటీ. హైదరాబాద్: ‘మిథాని’ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ లిఖి మంగళవారం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ జోషీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. Share this:TweetWhatsApp