సీఎం కేసీఆర్ సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రి లక్ష్మారెడ్డి.

గద్వాల:
గద్వాల జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఎస్పీ రేమా రాజేశ్వరి తదితరులు పరిశీలించారు.