సీరియల్ నటి మిస్సింగ్!!


Hyderabad:

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీరియల్ నటి అదృశ్యమైంది.అమీర్పేటలో రాజరాజేశ్వరి ఉమెన్స్ హాస్టల్లో సీరియల్ నటి లలిత నివసిస్తున్నది. ఒక సంవత్సరము నుండి టీవీ సీరియల్ లో యాక్టింగ్ చేస్తూన్న లలిత. ఈటీవీ. మాటీవీ జీ తెలుగు సీరియల్ లో నటిస్తూ గత వారం నుండి అదృశ్యమైన లలిత.తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో స్విచాఫ్ వస్తోంది.
లలిత స్వస్థలం అనంతపురంలోని ధర్మవరం. ప్రేమ,కల్యాణ వైభవం,స్వర్ణ ఖడ్గం అనే సీరియల్లో ఆమె నటిస్తోంది.తల్లిదండ్రులు ఆరాతీయడంతో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లలితను తీసుకువెళ్లాడని తోటి స్నేహితులు తెలిపారు. ఎస్సార్ నగర్ పీఎస్ లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుగుతున్నది.
Attachments area