సీ.ఎం.జగన్ సీపీఆర్ ఓ గా శ్రీహరి.

సీ.ఎం.జగన్ సీపీఆర్ ఓ గా శ్రీహరి.

Hyderabad:

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా సీనియర్ జర్నలిస్ట్ పి. శ్రీహరిని నియమించారు. ఆయన ఈనాడు, సాక్షి పత్రికలలో పని చేశారు.