సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ గా మాజీ చీఫ్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి.

హైదరాబాద్:
సుప్రసిద్ధ యూనివర్సిటీ అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ గా పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని రాష్ట్రపతి కోవింద్ నియమించారు.