సెప్టిక్ ట్యాంక్ లో పడి కార్మికుని మృతి.

హైదరాబాద్:
హఫీజ్ పెట్ డివిజన్ ‘జనప్రియనగర్’ కాలనీలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన లో జి.హెచ్.ఎం.సి శానిటేషన్ సిబంది గల్లంతు. సహయక చర్యలో పాల్గొన్న మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్చం, డిప్యూటీ కమీషనర్. వెంకన్న,పోలీస్ అధికారులు. మృతుడు వరంగల్ రామన్నపేటకు చెందిన వెంకటేష్ (40) గా గుర్తించారు. మియపూర్ న్యూ కాలనీ భార్య పిల్లలతో 10సం నివాసముంటు, నగరంలో జి.హెచ్.ఎం.సి శానిటేషన్ డిపార్టమెంట్‌ లో పనిచేస్తున్నడు.అతనికి ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు.